చెప్పులోని రాయి చెవిలోని జోరీగ …. విశ్వద ాభిరామ వినురవేమ! @ {భారతీయులం}

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ! @ {భారతీయులం}
……………..
చెప్పులో రాయి, చెవిలో జోరీగ, కంటిలోని నలుసు, కాలిలోని ముల్లు, ఇంటి లోని తగవు వల్ల కలిగే భాధ చెప్పనలవిగానిది! @ {భారతీయులం}
భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::.

Leave a comment